సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్

29చూసినవారు
సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
AP: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు హాజరుకానున్నారు. తుపాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించడంతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, వ్యూహాలపై జిల్లా అధ్యక్షులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్ధతపై ప్రధానంగా చర్చించనున్నారు.

సంబంధిత పోస్ట్