జమ్మలమడుగు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ అహమద్ హుస్సేన్, కర్నూలు అమీలియో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రియాజున్ అనే మహిళకు A+ పాజిటివ్ రక్తం అవసరమవడంతో వెంటనే స్పందించి, జమ్మలమడుగు నుండి కర్నూలు వెళ్లి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఫౌండర్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. రక్తదాత అహమ్మద్ హుస్సేన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.