ఉత్తరాంధ్ర జడ్పీ పీఠాల కోసం వైసీపీ, కూటమి హోరాహోరీ

590చూసినవారు
ఉత్తరాంధ్ర జడ్పీ పీఠాల కోసం వైసీపీ, కూటమి హోరాహోరీ
AP: ఉత్తరాంధ్రాలో విజయనగరం, అల్లూరి జిల్లాల జెడ్పీ పీఠాల ఎన్నికల వేడి కొనసాగుతోంది. విజయనగరంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యుల పోటీతో 72 శాతం పైగా భారీ పోలింగ్ నమోదైంది. మరోవైపు అల్లూరి జిల్లాలో కేవలం 11.81 శాతం అత్యల్ప పోలింగ్ నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిలుపుకుంటుందా లేదా కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుందా అన్నది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్