లక్కీ డ్రాలో వైసీపీ అభ్యర్థి అరుణ విజయం

7చూసినవారు
లక్కీ డ్రాలో వైసీపీ అభ్యర్థి అరుణ విజయం
AP: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ 35వ వార్డు మున్సిపల్ కౌంటింగ్‌లో టీడీపీ అభ్యర్థి జోగ త్రివేణి, వైసీపీ అభ్యర్థి అరుణ ఓట్లు సమం అయ్యాయి. వీరిద్దరికీ 340 చొప్పున ఓట్లు వచ్చాయి. దాంతో లక్కీ డ్రా నిర్వహించారు. అందులో వైసీపీ అభ్యర్థి అరుణ విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్