పోస్టల్‌ బ్యాలెట్‌లో పలుచోట్ల వైసీపీ ఆధిక్యం

0చూసినవారు
పోస్టల్‌ బ్యాలెట్‌లో పలుచోట్ల వైసీపీ ఆధిక్యం
AP: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైఎస్సార్‌సీపీ ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. అవనిగడ్డ, నడకుదురు ఎంపీటీసీ స్థానాలతో పాటు సూళ్లూరుపేట, సీ. బెళగల్‌ జడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అలాగే పులివెందుల, వేంపల్లి, లింగాల, కలశపాడు మరియు తలుపుల ప్రాంతాల్లోని పోస్టల్ బ్యాలెట్లలో కూడా వైఎస్సార్‌సీపీకి ఆధిక్యం లభించినట్లు తాజా ఫలితాలు సూచిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్