వైసీపీ MLA విరూపాక్షి బెయిల్‌ పిటిషన్‌ డిస్మిస్‌

31చూసినవారు
వైసీపీ MLA విరూపాక్షి బెయిల్‌ పిటిషన్‌ డిస్మిస్‌
AP: కర్నూలు జిల్లా, ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో జిల్లా ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్