టీడీపీ నేతలపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎంపీ కారు! (వీడియో)

10చూసినవారు
AP: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ నేతలపైకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన కారు దూసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు టీడీపీ నేతలు గాయపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గాా మారింది.

సంబంధిత పోస్ట్