AP: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల
నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ నిఘా, వెబ్ క్యాస్టింగ్, అభ్యర్థులకు భద్రత కల్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను
వైసీపీ కోరింది. నవంబర్ 1న
జరిగిన మున్సిపల్ ఎన్నికల వైఫల్యాలపై విచారణ చేపట్టాలని,
వైసీపీ నేతల అక్రమ నిర్బంధాలను ఆపాలని విన్నవించింది. కడప, కాకినాడ జిల్లాల్లోని సమస్యాత్మక ప్రాం
తాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కర్నూలు 23వ వార్డులో ఓట్ల లెక్కింపులో తేడాలపై రీకౌంటింగ్ జరపాలని పేర్కొంది.