ZPTC, MPTC ఎన్నికలు.. 2 రోజులు సెలవులు

45చూసినవారు
ZPTC, MPTC ఎన్నికలు.. 2 రోజులు సెలవులు
AP: ZPTC, MPTC ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నవంబర్ నెలలో రెండు రోజులు స్థానిక సెలవులు ప్రకటించింది. పోలింగ్‌కు ముందు రోజు నవంబర్ 2న, పోలింగ్ తేదీ 3న సెలవులు ప్రకటించేందుకు జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్‌లకు అధికారం ఇచ్చింది. పోలింగ్‌కు వినయోగించే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయి.

సంబంధిత పోస్ట్