రేపు 5 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌

43చూసినవారు
రేపు 5 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌
ఆంధ్రప్రదేశ్‌లో ఐదు మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ను రేపటికి వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇవాళ (గురువారం) జరగాల్సిన పోలింగ్‌ ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం జిల్లాలోని పోలవరం, తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలాల్లో రేపు (శుక్రవారం) నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్