
దీపావళికి రైలు టికెట్ల రిజర్వేషన్లు ప్రారంభం!
ఈ ఏడాది దీపావళి పండుగ నవంబర్ 28వ తేదీన వచ్చింది. ఈ నేపథ్యంలో నవంబర్ 6, 7 తేదీల ప్రయాణాలకు 60 రోజుల ముందస్తు రైలు టికెట్ల రిజర్వేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభమైంది. IRCTC వెబ్సైట్, యాప్, రైల్వే కౌంటర్లలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మధ్య, బెంగళూరు, చెన్నై, ముంబైలకు వందలాది పండుగ ప్రత్యేక రైళ్లను నడపడానికి సన్నాహాలు చేస్తోంది.




