
బైరాగిపట్టెడలో భూమన అభినయ్రెడ్డి దౌర్జన్యం (వీడియో)
AP: బైరాగిపట్టెడలో తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన అభినయ్ రెడ్డి దౌర్జన్యానికి దిగారు. నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్న కూటమి నేతలను భూమన అభినయ్ రెడ్డి అడ్డుకున్నారు. అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించివేశారు. దాంతో కూటమి నేతలు, భూమన అభినయ్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ మేరకు నామినేషన్ సెంటర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.































