
గోదావరి పుష్కరాలపై దేవదాయశాఖ కమిషనర్ సమీక్ష
AP: గోదావరి పుష్కరాలపై రాజమహేంద్రవరంలో దేవదాయశాఖ కమిషనర్ అధికారులతో సమీక్ష నిర్వహించింది. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించింది. రోజుకు 5 వేలకు పైగా భక్తులు సందర్శించే 37 ఆలయాల్లో ఏర్పాట్లు పై చర్చించారు. రాజమహేంద్రవరంలో కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణంపై కమిషనర్ సూచనలు చేశారు.




