ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


యూపీఐ లావాదేవీల్లో మోసాలు.. కారణం తెలుపకపోతే చట్టపరమైన చిక్కులు!
Sep 28, 2026, 16:09 IST/

యూపీఐ లావాదేవీల్లో మోసాలు.. కారణం తెలుపకపోతే చట్టపరమైన చిక్కులు!

Sep 28, 2026, 16:09 IST
యూపీఐ లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మోసాలు కూడా అధికమవుతున్నాయి. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యాప్‌లలో డబ్బులు పంపేటప్పుడు లేదా స్వీకరించేటప్పుడు, నగదు బదిలీకి గల కారణాన్ని తప్పనిసరిగా కామెంట్ బాక్స్‌లో పేర్కొనాలని నిపుణులు సూచిస్తున్నారు. కారణం పేర్కొనకపోతే, భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, డబ్బులు పంపినా పంపలేదని వాదించేవారిపై రికవరీ సూట్ కేసులు వేయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ చిన్నపాటి జాగ్రత్త భవిష్యత్తులో కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది.