10 ఓవర్లు పూర్తి.. కివీస్ స్కోరు 109/3

32చూసినవారు
10 ఓవర్లు పూర్తి.. కివీస్ స్కోరు 109/3
ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ దూకుడుగా ఆడుతోంది. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి 3 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. టిమ్ సీఫెర్ట్(3) నిరశపర్చగా.. ఫిన్ అలెన్(31), డారిల్ మిచెల్(24) పరుగులు చేసి ఔటయ్యారు. గ్లెన్ ఫిలిప్స్(43*) పరుగులు రాబడుతున్నారు. భారత బౌలర్లు మయాంక్ 2, అక్షర్ ఒక వికెట్ తీశారు.

సంబంధిత పోస్ట్