10 ఓవర్లు పూర్తి.. జింబాబ్వే స్కోరు 46/2

5చూసినవారు
10 ఓవర్లు పూర్తి.. జింబాబ్వే స్కోరు 46/2
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్-జింబాబ్వే మహిళల తొలి వన్డే జరుగుతోంది, జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తోంది. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ముపాచిక్వా(19), బీలోవ్డ్ బిజా(2) ఉన్నారు. భారత బౌలర్లు శ్రీచరణి, క్రాంతిగౌడ తలో వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్