న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ సదస్సు వైభవంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా విచ్చేశారు. బ్రిక్స్ సభ్య దేశాల పార్లమెంటరీ నేతల భాగస్వామ్యంతో ప్రజా సంక్షేమం, అంతర్జాతీయ పురోగతిపై ప్రధాన చర్చలు జరగనున్నాయి.