13,706 ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే ఆఖరి తేదీ

16చూసినవారు
13,706 ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే ఆఖరి తేదీ
దేశవ్యాప్తంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 13,706 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ దరఖాస్తు గడువు సెప్టెంబర్ 27తో ముగియనుంది. ఆఫీస్ అసిస్టెంట్ 8,183, ఆఫీసర్ స్కేల్-I, II, III పోస్టులు 5,523 ఉన్నాయి. ఏదైనా డిగ్రీతో పాటు తెలుగు భాష వచ్చిన వారు అర్హులు. ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇవాళే దరఖాస్తు చేసుకోవాలి. పీఓ ప్రిలిమ్స్ నవంబర్ 21, 22న, క్లర్క్ ప్రిలిమ్స్ డిసెంబర్ 6, 12, 13న జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్