15 ఓవర్లు పూర్తి.. పాక్ స్కోరు 62/5

0చూసినవారు
15 ఓవర్లు పూర్తి.. పాక్ స్కోరు 62/5
అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. గెలుపు కోసం 147 పరుగులు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో అబ్బాస్ దార్(1), అమ్జా(2) ఉన్నారు. భారత్ బౌలర్లు మనాల్ చౌహాన్ 2, ఇషాన్ సూద్, కావ్యపటేల్, మోహిత్ ఉల్వ తలో వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్