మహాలక్ష్మి అమ్మవారికి 16 కిలోల బంగారు చీర

19చూసినవారు
మహాలక్ష్మి అమ్మవారికి 16 కిలోల బంగారు చీర
పుణెలోని సారస్‌బాగ్ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారిని 16 కిలోల బంగారు చీర, 2 కిలోల రత్నాల కిరీటంతో అత్యంత వైభవంగా అలంకరించారు. హైదరాబాద్ కళాకారులు సుమారు ఆరు నెలల శ్రమతో రూపొందించిన ఈ బంగారు చీరను, దసరా, లక్ష్మీ పూజల సందర్భంగా ఆలయ ట్రస్టు అమ్మవారికి సమర్పిస్తుంది. 17 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ విశిష్ట సంప్రదాయం ద్వారా, భక్తులకు అమ్మవారిని దర్శించుకునే అరుదైన అవకాశం కల్పిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్