కదులుతున్న బస్సులో 16 ఏళ్ల బాలుడిపై అత్యాచారం

51చూసినవారు
కదులుతున్న బస్సులో 16 ఏళ్ల బాలుడిపై అత్యాచారం
పెరూలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న బస్సులో 16 ఏళ్ల బాలుడిపై తోటి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. సెప్టెంబర్‌ 15న ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. దీనిపై ప్రాసిక్యూటర్‌ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. ఓ పాఠశాలకు చెందిన 10 మంది టీనేజర్లను అదుపులోకి తీసుకోగా.. వారిలో ఆరుగురు మైనర్లను నాలుగు నెలల పాటు జువెనైల్‌ డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించాలని కోర్టు ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్