1,871 SI ఉద్యోగాలు.. అప్లై చేశారా!

21చూసినవారు
1,871 SI ఉద్యోగాలు.. అప్లై చేశారా!
ఢిల్లీ పోలీస్, CAPFలో 1,871 SI ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు గడువు నేటి(SEP 30)తో ముగియనుంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగిన అర్హులు. ఢిల్లీ పోలీస్ పోస్టులకు 20-25 ఏళ్లు, సీఏపీఎఫ్ ఉద్యోగాలకు 18-30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎంపికైనవారికి జీతం రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ https://ssc.gov.in లో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్