ఎగ్జామ్ లేకుండా 195 పోస్టులు

24చూసినవారు
ఎగ్జామ్ లేకుండా 195 పోస్టులు
హైదరాబాద్‌లోని DRDOకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమరాట్ సంస్థ 195 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఇందులో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. 2022-2026 మధ్య బీఈ/బీటెక్, డిప్లొమా లేదా ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా, కేవలం విద్యార్హత మార్కులు, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 1వ తేదీలోపు అధికారిక వెబ్‌సైట్ https://drdo.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

సంబంధిత పోస్ట్