ఒకే ఓవర్‌లో 2 వికెట్లు

56చూసినవారు
ఒకే ఓవర్‌లో 2 వికెట్లు
భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్‌ 36 ఓవర్లకు 198/5 స్కోరుతో ఐదు వికెట్లు కోల్పోయింది. 36వ ఓవర్‌లో  జ్యువెల్‌ ఆండ్రూ, జస్టిన్‌ గ్రీవ్స్‌లను కుల్‌దీప్‌ యాదవ్‌ ఔట్ చేశాడు. రూస్టన్‌ చేస్‌, అమీర్‌ జంగూ క్రీజులో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్