బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ శ్రేయస్ 22 పరుగులరే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. అభిషేక్(6), ఇషాన్(30), సంజూ(16) పరుగులు చేసి ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో నమన్ ధీర్(10), తిలక్ వర్మ(3) ఉన్నారు.
భారత్ స్కోరు 6.3 ఓవర్లలో 99/4.