SSCలో 2,536 ఉద్యోగాలు.. రేపే చివరి తేదీ

222చూసినవారు
SSCలో 2,536 ఉద్యోగాలు.. రేపే చివరి తేదీ
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్(10+2)లో 2,536 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా, దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. ఇంటర్ పాసై, 18-27 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. DEO జాబ్స్‌కు మ్యాథ్స్ సబ్జెక్టుతో క్లాస్-12 పాసై ఉండాలి. టైర్-1, 2 ఎగ్జామ్స్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: ssc.gov.in

సంబంధిత పోస్ట్