వరుసగా 3 రోజులు సెలవులు

3చూసినవారు
వరుసగా 3 రోజులు సెలవులు
గాంధీ జయంతి సందర్భంగా ఐటీ, అనుబంధ సంస్థల ఉద్యోగులకు అక్టోబర్ 2, 3, 4 తేదీలలో వరుసగా మూడు రోజులు సెలవులు లభించనున్నాయి. ఈ సెలవులను పురస్కరించుకుని చాలామంది పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేసే కొన్ని ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఈ సెలవులు వర్తించనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలు, కార్యాలయాలకు కూడా ఈ పబ్లిక్ హాలిడే కారణంగా సెలవు ప్రకటించబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్