ONGCలో 3,047 అప్రెంటిస్ పోస్టులు

12చూసినవారు
ONGCలో 3,047 అప్రెంటిస్ పోస్టులు
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్జీసీ (ONGC) దేశవ్యాప్తంగా 3,047 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ వరకు అధికారిక వెబ్ సైట్ https://ongcapprentices.ongc.co.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలోని రాజమండ్రిలో 269, కాకినాడలో 76 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత పోస్టులను బట్టి టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా బీటెక్ ఉండాలి. వయస్సు 18-24 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

సంబంధిత పోస్ట్