శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం

5చూసినవారు
శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం
AP: తిరుమలలో గురువారం శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) 71,196 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 22,581 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.46 కోట్ల ఆదాయం సమకూరిందని టీటీడీ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్