ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 వన్డే టోర్నీలో భాగంగా శ్రీలంక-Aతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో 40 ఓవర్లు పూర్తయ్యేసరికి
భారత్ 6 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. అభిషేక్(78), తిలక్ వర్మ(53), వైభవ్(40) రాణించినా.. తర్వాత వచ్చిన ప్లేయర్స్ నిరాశపర్చారు. ప్రస్తుతం క్రీజులో షహబాజ్(11), తనూష్(6) ఉన్నారు. శ్రీలంక బౌలర్లు రవిందు, నిపున్ తలో 2 వికెట్లు, జనిత్, లహీరు చెరో వికెట్ తీశారు.