4,098 రైల్వే ఉద్యోగాలు.. రేపటి వరకే ఛాన్స్

28చూసినవారు
4,098 రైల్వే ఉద్యోగాలు.. రేపటి వరకే ఛాన్స్
రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) జూనియర్‌ ఇంజినీర్‌ (JE), డిపాట్‌ మెటీరియల్‌ సూపరింటెండెంట్‌ (DMS), కెమికల్‌ అండ్‌ మెటలర్జికల్‌ అసిస్టెంట్‌ (CMA) తదితర పోస్టుల భర్తీకి 4,098 ఖాళీలతో CEN 04/2026 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆగస్టు 14న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 13తో ముగియనుంది. పోస్టును బట్టి ఇంజినీరింగ్‌ డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. రేపే లాస్ట్‌ డేట్ కావడంతో అర్హులు rrbapply.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్