నాలుగో రోజు ముగిసిన ఆట.. కివీస్ స్కోరు 119/2

9చూసినవారు
నాలుగో రోజు ముగిసిన ఆట.. కివీస్ స్కోరు 119/2
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. న్యూజిలాండ్ 45 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డెవన్ కాన్వే(59), రచిన్ రవీంద్ర(27) ఉన్నారు. టామ్ లాథమ్ డౌకౌట్ కాగా.. హెన్రీ నికోల్స్(31) రన్స్ చేసి ఔటయ్యారు. భారత్ బౌలర్లు బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్