80’s ట్రెండ్‌తో 45 ఏళ్ల నాటి దొంగతనం బట్టబయలు

16చూసినవారు
80’s ట్రెండ్‌తో 45 ఏళ్ల నాటి దొంగతనం బట్టబయలు
80’s ట్రెండ్‌ 45 ఏళ్ల నాటి దొంగతనం బట్టబయలు చేసింది. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో 45 ఏళ్ల క్రితం హారం దొంగిలించిన మహిళ 80’s ట్రెండ్‌లో ఫొటో పోస్ట్‌ చేయడంతో గుర్తించిన స్వర్ణకారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు రీఓపెన్‌ చేసి విచారించగా.. తానే దొంగతనం చేసినట్లు మహిళ అంగీకరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్