భారత మహిళల తొలి టెస్టుకు 50 ఏళ్లు

8చూసినవారు
భారత మహిళల తొలి టెస్టుకు 50 ఏళ్లు
1976, అక్టోబర్ 31న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో భారత మహిళల క్రికెట్ ప్రస్థానం మొదలైంది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం జరిగిన ఈ తొలి అధికారిక టెస్టు మ్యాచ్‌లో శుభాంగి కులకర్ణి అద్భుత బౌలింగ్, శాంతా రంగస్వామి చారిత్రక సిక్సర్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాయి. నేడు ప్రపంచ స్థాయిలో దూసుకుపోతున్న మహిళా క్రికెటర్ల ఎదుగుదల వెనుక ఎన్నో త్యాగాలు ఉన్నాయి. ఈ సందర్భంగా బీసీసీఐ మాజీ కెప్టెన్లను ఘనంగా సత్కరించింది.

సంబంధిత పోస్ట్