న్యూజిలాండ్, భారత్ మధ్య నేడు 5వ T20

17చూసినవారు
న్యూజిలాండ్, భారత్ మధ్య నేడు 5వ T20
సెడాన్ పార్క్, హామిల్టన్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్, భారత్ మధ్య 5వ T20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 3-1తో సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న IND ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ముగించాలని భావిస్తోంది. అయితే వైభవ్‌‌ను తుది జట్టులోకి తీసుకుంటే ఎవరిని పక్కన పెడుతారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు భువీ ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా గత మ్యాచ్‌లో NZ భారీ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకోవాలని చూస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్