పబ్లిక్ వాష్‌రూమ్‌లో 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

97చూసినవారు
పబ్లిక్ వాష్‌రూమ్‌లో 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం
ముంబైలోని ఘట్కోపర్ రైల్వే స్టేషన్‌లో గురువారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. థానే జిల్లాకు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు పబ్లిక్ వాష్‌రూమ్‌కు వెళ్లగా, తస్లీమ్ నూర్ మొహమ్మద్ షా అనే 27 ఏళ్ల యువకుడు.. ఆమెను వెంబడించి, తీవ్రంగా కొట్టి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్