దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ ఎండీ

1చూసినవారు
దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ ఎండీ
TG: బతుకమ్మ, దసరా పండగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 7 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. శునివారం నుంచి ఈ నెల 19 వరకుఅదనపు బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. పండగ తర్వాత సొంతూళ్ల నుంచి తిరుగు ప్రయాణానికి భారీగా ప్రత్యేక సర్వీసులు సిద్ధం చేశామన్నారు. ప్రత్యేక బస్సుల సమాచారం కోసం కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033లను సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్