7,550 ట్రెమడాల్ మత్తు ఇంజక్షన్లు కలకలం

39చూసినవారు
7,550 ట్రెమడాల్ మత్తు ఇంజక్షన్లు కలకలం
AP: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మత్తు ఇంజక్షన్ల వ్యవహారం కలకలం రేపుతోంది. మెడికల్ ఏజెన్సీలపై అధికారులు దాడులు చేశారు. డాంగెనగర్‌లోని ఓ దుకాణంలో 7,550 ట్రెమడాల్ మత్తు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీ శ్రీనివాస ఏజెన్సీ నిర్వాహకుడు కిశోర్ 20 వేల ఇంజక్షన్లు ధ్వంసం చేశానని, మరో షాపునకు 3 వేల ఇంజక్షన్లు అమ్మినట్లు అధికారుల గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్