81 ఏండ్ల బ్రిటిష్‌ రచయితకు బుకర్‌ ప్రైజ్‌

1చూసినవారు
81 ఏండ్ల బ్రిటిష్‌ రచయితకు బుకర్‌ ప్రైజ్‌
బ్రిటిష్‌ రచయిత ఎం జాన్‌ హారిసన్‌ తన 'ద ఎండ్‌ ఆఫ్‌ ఎవిరిథింగ్‌' నవలకు ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌ 2026ను గెల్చుకున్నారు. లండన్‌లోని ఓల్డ్‌బిల్డింగ్స్‌గేట్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఈ విజేతను ప్రకటించారు. 81 ఏళ్ల వయసులో ఈ పురస్కారాన్ని అందుకున్న అత్యంత వృద్ధ రచయితగా హారిసన్‌ రికార్డు సృష్టించారు. సైన్స్‌ ఫిక్షన్‌ ప్రక్రియకు దక్కిన ఈ అరుదైన గౌరవంతో పాటు, హారిసన్‌కు 67 వేల డాలర్ల ప్రైజ్‌మనీ లభిస్తుంది. గత ఐదు దశాబ్దాలుగా ఆయన సాహితీ ప్రస్థానంలో ఎంతో కృషి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్