‘ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌’కు ‘ఏ’ సర్టిఫికెట్‌

0చూసినవారు
‘ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌’కు ‘ఏ’ సర్టిఫికెట్‌
ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ డ్రామా ‘ఎపిక్: ఫస్ట్‌ సెమిస్టర్‌’కు సెన్సార్‌ బోర్డు ‘ఏ’ (Adults Only) సర్టిఫికెట్‌ జారీ చేసింది. ‘90s ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ వెబ్‌సిరీస్‌తో గుర్తింపు పొందిన ఆదిత్య హాసన్‌ ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్