దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తురాలు మృతి

60చూసినవారు
దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తురాలు మృతి
AP: దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తురాలు మృతి చెందారు. విజయవాడ ఇంద్ర‌కీలాద్రి మహా మండపం రెండో అంతస్తులో ఓ భక్తురాలు అస్వస్థతకు గురయ్యారు. భక్తురాలిని దేవస్థాన అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతురాలు పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన కె. పద్మ(61)గా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్