వైద్య రంగంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సకు 'డరాక్సాన్రాసిబ్' (రాసోంక్) మాత్ర కొత్త ఆశాకిరణంగా మారింది. బార్సిలోనాలో జరిగిన వైద్య సదస్సులో దీని ఫేజ్ 1/2 ట్రయల్స్ ఫలితాలను వెల్లడించారు. ఈ ఔషధం 'KRAS' జన్యు మ్యుటేషన్లను అడ్డుకుని క్యాన్సర్ కణాల పెరుగుదలను నిలిపివేస్తుంది. ట్రయల్స్‌లో 90 శాతం మందిలో కణితి పెరుగుదల ఆగింది, 60 శాతం మందిలో కణితులు తగ్గాయి. రోగుల ఆయుష్షు రెట్టింపు కావడంపై
అమెరికా FDA ఇప్పటికే ఈ ఔషధానికి ఆమోదం తెలిపింది, ఇది క్యాన్సర్ చికిత్సలో ఒక విప్లవాత్మక మార్పుగా నిపుణులు పేర్కొంటున్నారు.