పవన్ సాదినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఇవాళ ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఓ పల్లెటూరి యువతి ఆస్ట్రోనాట్ అవ్వాలని కల కంటుంది. ఆమె తన కలను ఎలా నిజం చేసుకుంటుంది. ఆమెకు తన భర్త ఎలా సపోర్ట్ చేస్తారనేదే మూవీ స్టోరీ. దుల్కర్ సల్మాన్, సాత్విక నటన, వారి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ బాగుంది. కొన్ని సన్నివేశాలు ముందే ఊహించేలా ఉంటాయి.
రేటింగ్: 3/5