ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


అప్పుల బాధతో తన ఫొటోకే శ్రద్ధాంజలి పోస్టర్ పెట్టి యువకుడి ఆత్మహత్య!
Oct 25, 2026, 03:10 IST/

అప్పుల బాధతో తన ఫొటోకే శ్రద్ధాంజలి పోస్టర్ పెట్టి యువకుడి ఆత్మహత్య!

Oct 25, 2026, 03:10 IST
TG: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపురంలో బందారపు సురేశ్ (34) అనే యువకుడు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖతార్ వెళ్లేందుకు, ఇల్లు కట్టుకునేందుకు చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తన ఫొటోకే శ్రద్ధాంజలి పోస్టర్ తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. పురుగుల మందు తాగాడు. అనంతరం పురుగుల మందు తాగి తన భార్య రమాదేవికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆయన మృతి చెందాడు.