ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎన్‌ఏ రోడ్డు నుంచి జంతర్ మంతర్ వరకు ర్యాలీగా బయలుదేరిన ఏఐఎస్ఏ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఏఐఎస్ఏ నేత నేహా బోరాతో పాటు పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.