అభిషేక్ శర్మ ఔట్

138చూసినవారు
అభిషేక్ శర్మ ఔట్
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 వన్డే టోర్నీలో భాగంగా శ్రీలంక-Aతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ 63 బంతుల్లో 78 పరుగులు చేసి ఔటయ్యారు. మరోవైపు క్రీజులో ఉన్న తిలక్ వర్మ(30) రన్స్ చేశారు. ప్రస్తుతం భారత్ స్కోరు 21.5 ఓవర్లు పూర్తయ్యేసరికి 159/2గా ఉంది.

సంబంధిత పోస్ట్