అభిషేక్ శర్మ ఔట్

50చూసినవారు
అభిషేక్ శర్మ ఔట్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న 3వ T20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన చేశారు. కేవలం 38 బంతుల్లోనే 113 రన్స్ సాధించి ఔట్ అయ్యారు. ఇందులో 9 ఫోర్లు, 11 సిక్సులు ఉన్నాయి. దీంతో 178 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్