అభిషేక్ శర్మ సెంచరీ.. భారత్ ఘన విజయం

674చూసినవారు
అభిషేక్ శర్మ సెంచరీ.. భారత్ ఘన విజయం
వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న 3వ T20లో న్యూజిలాండ్‌పై 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(113), వైభవ్ సూర్యవంశీ(45) చెలరేగడంతో అలవోకగా గెలుపొందింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే 4 వికేట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0 ఆధిక్యంతో కైవసం చేసుకుంది.

సంబంధిత పోస్ట్