ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 వన్డే టోర్నీలో భాగంగా శ్రీలంక-Aతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో
భారత్-A జట్టు నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. మరో ఓపెనర్ వైభవ్ 40 రన్స్ చేసి వెనుదిరిగారు. కాగా క్రీజులో అభిషేక్(54), తిలక్(21) ఉన్నారు. 15.3 ఓవర్లలో పూర్తయ్యేసరికి
భారత్ 125 పరుగులు చేసింది.