యాసిడ్ గ్యాస్ లీక్‌.. ముగ్గురికి అస్వస్థత

45చూసినవారు
యాసిడ్ గ్యాస్ లీక్‌.. ముగ్గురికి అస్వస్థత
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద యాసిడ్ గ్యాస్ లీక్‌ కలకలం రేపింది. ఘాటైన రసాయనాల వ్యాపించడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందుజాగ్రత్తగా వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నీటిని చల్లారు. అయినా ఘాటైన వాసన తగ్గకపోవడంతో స్థానికులను ఖాళీ చేయించారు. విష వాయువు ప్రభావంతో ముగ్గురికి అస్వస్థతకు గురికాగా, ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్